RCB vs MI Highlights, IPL 2021: Harshal Patel hat-trick helps Bangalore defeat Mumbai by 54 runs

Oneindia Telugu 2021-09-26

Views 4.4K

RCB vs MI Highlights, IPL 2021: Harshal Patel hat-trick helps Bangalore defeat Mumbai by 54 runs
#ViratKohli
#RohitSharma
#Rcb
#Mi
#MumbaiIndians
#Mivsrcb
#Rcbvsmi
#Ipl2021

ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌తో భారీ స్కోర్‌నే చేసిన బెంగళూరు.. ఆ తర్వాత బౌలింగ్‌తోనూ ముంబైని కట్టడి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ చివరలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ముంబైని పీకల్లోతు క‌ష్టాల్లోకి నెట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS