IPL 2021 : SRH vs RCB Playing XI బోణీపై కన్నేసిన Sunrisers కానీ సమస్య అదే !! Records & Stats

Oneindia Telugu 2021-04-14

Views 384

IPL 2021: Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore. Sunrisers Hyderabad will be looking to strengthen their lower-middle order and add some variety to their pace bowling department.
#IPL2021
#SRHvsRCB
#SunrisersHyderabadvsRoyalChallengersBangalore
#IPLMatchlivescore
#ViratKohli
#ABdeVilliers
#RashidKhan
#JonnyBairstow
#TNatarajan
#GlennMaxwell
#HarshalPatel

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో మరో ఆసక్తికర సమరంకు వేళయింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ రోజు రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. ఇదే మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్.. టోర్నీలో బోణీ కొట్టాలని చూస్తోంది. తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను బోల్తా కొట్టించిన బెంగళూరు మరో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో అభిమానులకు మజా లభించడం ఖాయం. ఈ రోజు మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను ఓసారి పరిశీలిద్దాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS