Chris Morris slammed a 18-ball 36 as Rajasthan Royals beat Delhi Capitals by three wickets.
#IPL2021
#ChrisMorris
#SanjuSamson
#RRvsDC
#RajasthanRoyals
#DelhiCapitals
#RishabhPant
#KagisoRabada
#RahulTewatia
#MarcusStoinis
#DavidMiller
#AveshKhan
#ShivamDube
#RiyanParag
#JosButtler
#Cricket
క్రిస్ మోరిస్..ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎడిషన్‌కు సంబంధించిన మినీ వేలంపాట నిర్వహించినప్పటి నుంచీ హాట్ టాపిక్‌గా ఉంటోన్న పేరు. ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న మోరిస్.. ఇక నిఖార్సయిన ఆల్‌రౌండర్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు.