At a press briefing on Friday, WHO Director-General Tedros Adhanom Ghebreyesus said the number of new cases is approaching the highest rate of infection that we have seen so far in the pandemic.
#COVID19
#WHO
#TedrosAdhanomGhebreyesus
#WorldHealthOrganisation
#Covid19casesinindia
#Wuhan
#China
#PMModi
#Coronavirus
#Covid19Origin
#Animals
#Hypothesis
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మరోమారు భారీగా పెరుగుతండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు నెలల్లో ఓ వారంలో నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనావైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని ప్రపంచ దేశాలకు సూచించింది.