IPL 2021 : Chetan Sakariya Picks Up Big Wickets Of CSK In His Debut IPL || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-20

Views 5.1K

Chennai Super Kings spinners Ravindra Jadeja (2/28) and Moeen Ali (3/7) weaved a web around Rajasthan Royals (RR) batsmen to help their team win their Indian Premier League match by 45 runs at the Wankhede Stadium on Monday.In this match rajasthan royals chetan sakariya picks three big wickets of MS Dhoni,Suresh Raina,Ambati Rayudu in his debut IPL.
#IPL2021
#ChetanSakariya
#MSDhoni
#ChennaiSuperKings
#CSK
#MoeenAli
#RavindraJadeja
#SureshRaina
#DwaneBravo
#CSKFans
#SanjuSamson
#SamCurran
#FafduPlessis
#RajasthanRoyals
#JosButtler
#DavidMiller
#ChrisMorris

IPL 2021 చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం రాత్రి ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏ మాత్రం రాణించలేకపోయింది.. ఓ రకంగా చెప్పాలంటే చెన్నై ఆల్‌రౌండర్ ప్రతిభ ముందు.. ఏ మాత్రం నిలవలేకపోయింది. చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఏ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా తన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది రాజస్థాన్ టీమ్. 45 పరుగుల తేడాతో మ్యాచ్‌ను ధారదాత్తం చేసుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ మినహా మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణించలేకపోయాడు. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో జట్టును గట్టెక్కించిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS