YS Sharmila's initiative to address the issue of employees and give notifications for appointments has led to tensions. The police violated Sharmila's initiation. Party workers in some areas continued the initiation as a continuation of the initiation.
#YSSharmila
#CMKCR
#JobsNotification
#Telangana
#YSRTP
#Unemployment
#GovtJobsInTelangana
#TelanganaJobsNotification
ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని, నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 72 గంటల దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేశారు. దీక్షకు కొనసాగింపుగా కొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు దీక్షను కొనసాగించారు. లోటస్ పాండ్ లో పార్టీ కార్యకర్తలు దీక్షను చేపట్టారు.