ABVP activists demanded the government to immediately release the notification for 1,90,000 thousand jobs.
#ABVP
#CMKCR
#TelanganaAssembly
#Unemployment
#TelanganaGovernmentJobs
#JobsNotification
#Telangana
ఉద్యోగ కల్పన లో తెలంగాణా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, వివక్ష చూపుతుందని లక్షాతొంబై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.