IPL 2021,SRH VS PBKS : Sunrisers మనీష్ పాండేను తీసేసి మంచి పనిచేశారు || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-21

Views 292

IPL 2021: SRH left out Mujeeb-ur-Rehman, Abdul Samad (hamstring pull) and Manish Pandey. They are replaced by Kane Williamson, Kedar Jadhav and Siddhart Kaul. While the ouster of Mujeeb and Samad was understandable, Manish Pandey's exclusion came as a surprise to many considering his recent form.
#IPL2021
#KaneWilliamson
#KedarJadhav
#ManishPandey
#SunrisersHyderabad
#SRHVSPBKS
#SiddhartKaul
#DavidWarner
#OrangeArmy
#KaviyaMaran
#BhuvneshwarKumar

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎట్టకేలకు తుది జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న ఈ కివీస్ స్టార్ పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ బరిలోకి దిగాడు. అతనితో పాటు కేదార్ జాదవ్ కూడా ఆరెంజ్ ఆర్మీ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే కేన్ విలియమ్సన్ రాకపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS