While Hyderabad took almost an hour to secure the signatures of their first player, the mystery girl seen at the SRH table had already become a topic of great discussion on social media. After much speculation, the identity of the mystery girl was ascertained as none other than Kaviya Maran.
#ipl2020
#IPL2020Auction
#KaviyaMaran
#SunrisersHyderabad
#ఇండియన్ ప్రీమియర్ లీగ్
సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేక మిస్టరీ అమ్మాయిలను మనకి పరిచయం చేసింది. 2018 లో మాల్టి చాహర్ నుండి గత సీజన్లో ఆర్‌సిబి అభిమాని దీపిక ఘోస్ వరకు చూసాం ఐపిఎల్‌కు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో క్రికెటర్లు మరియు ఛీర్‌లీడర్లు కాకుండా ఇతర వ్యక్తులపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేసింది ఐపిఎల్ 2020 వేలం .