Hyderabad : Gadwal Vijayalakshmi inspected the sanitation works in Khairatabad and Kukatpally zones. On Thursday, she inspected BK Guda, Dasaram Basti, Balkampet areas among others
#GadwalViJayalakshmi
#Telangana
#Hyderabad
#Ghmc
మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు నగరంలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో బాగంగా కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ లలో జరుగుతున్న పారిశుద్ధ్య మరియు డంపింగ్ యార్డ్ ల పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మేయర్ ఆదేశాలు జారీ చేసారు.