IPL 2021 : Surya Kumar Yadav Supports Rohit Sharma Strategy || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-24

Views 21

IPL 2021 : Surya Kumar Yadav backs Mumbai Indians Strategy on sending Ishan kishan in 1 down.
#SuryaKumarYadav
#Ishankishan
#Mumbaiindians
#RohitSharma

లెఫ్ట్, రైట్ కాంబినేషన్‌లో భాగంగానే ఇషాన్ కిషన్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడని ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌‌లో ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ను కాదని వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్‌ను ఫస్ట్ డౌన్‌లో పంపిస్తూ ముంబై ఇండియన్స్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. 17 బంతులాడిన ఇషాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వడంతో ముంబై పవర్ ప్లేలో 21 పరుగులు మాత్రమే చేసింది. ఇది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపడంతో ఈ ప్రయోగంపై సర్వత్రా మిర్శలు వ్యక్తమయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS