IPL 2021 : Umpires Nitin Menon and Paul Reiffel Pull Out Due To COVID-19 Scare || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-29

Views 180

IPL 2021: After a string of cricketers opted out of the ongoing Indian Premier League due to the Covid-19 scare, now, umpires Nitin Menon and Paul Reiffel have pulled out of the lucrative league as well. Both have different reasons.
#IPL2021
#UmpiresPullOutIPL
#NitinMenon
#PaulReiffel
#cricketersoutofIPLCovid19scare
#COVID19Scare
#Coronavaccination
#BCCI
#MI
#RCB

కరోనా వైరస్ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021పై పడింది. ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఇందులో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లే ఉండడం విశేషం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా.. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. ఇప్పుడు వీరి సరసన ఇద్దరు అంపైర్లు కూడా చేరారు. భారత్‌కు చెందిన అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్‌ రీఫెల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS