KCR అసలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా ? Bandi Sanjay గరం గరం

Oneindia Telugu 2021-04-29

Views 46

Telangana : Bandi Sanjay slams Telangana cm kcr over covid situation in state
#Bandisanjay
#CmKcr
#Telangana
#Hyderabad
#Covid19

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS