IPL 2021 : Bumrah Yorkers పై బౌలింగ్ లెజెండ్స్ ప్రశంసల వర్షం ! | Mumbai Indians || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-30

Views 421

Irfan Pathan hails Jasprit Bumrah after his game-changing spell for MI vs RR: He is like a breakthrough app
#IrfanPathan
#Mumbaiindians
#RohitSharma
#Ipl2021
#Bumrah

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్‌, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. బంతి ఎప్పుడు చేతికిచ్చినా.. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే బుమ్రాను 'బ్రేక్‌ త్రూ యాప్‌'తో ఇర్పాన్‌ పోల్చాడు. బుమ్రా డిఫరెంట్‌ యాక్షన్‌ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ పేర్కొన్నాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటినుంచి ఫార్మాట్ ఏదైనా బూమ్ బూమ్ బుమ్రా చెలరేగుతున్నాడు. అంతేకాదు కెరీర్ ఆరంభం నుంచి ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ ఎన్నో విజయాలు అందించాడు.

Share This Video


Download

  
Report form