#CancelApBoardExams is trending in social media. Andhra Pradesh students demand for the cancellation of all board exams.
#Andhrapradesh
#Ysjagan
#Pawankalyan
#Rgv
#Ramgopalvarma
కరోనావైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్వీట్లకు, సెటైర్లకు పదును మరింత పెట్టారు. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వివాదమైన పదో తరగతి పరీక్షలపై ట్వీట్లు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.