COVID-19 Vaccine 2nd Dose Prioritise ఇప్పటి వరకు 16.50 కోట్ల మందికి వ్యాక్సిన్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-08

Views 1.4K

#CovidVaccination : So far, a total of 16.50 crore doses have been administered across all categories, informed Additional Secretary of Health Ministry, Arti Ahuja on May 07 addressing a press conference in Delhi. And Health Ministry requests States, UTs to prioritise beneficiaries of 2nd dose of COVID-19 vaccine
#CovidVaccination
#2ndDoseOfCOVID19VaccinePrioritise
#HealthMinistry
#vaccinebeneficiaries
#Coronavirus inindia
#CovidVaccination
#COVID19casesspike
#Lockdown
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునేవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండో డోసు తీసుకునేవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత ఇతరులకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవాల్సిన సమయం తక్కువగా ఉన్నందున వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తే రెండు డోసులు వేసుకున్న ప్రజల సంఖ్య పెరుగుతుందని, దీంతో కరోనా కట్టడికి మరో ముందడుగు పడుతుందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS