Baba Ramdev’s Haridwar Covid centre is all talk and no trousers
#BabaRamdev
#Uttarakhand
#Covid19
#Patanjali
కరోనాను తగ్గించేందుకు కరోనిల్ పేరుతో మందుకనిపెట్టానంటూ గతంలో జనాన్ని బురిడీ కొట్టించిన యోగా గురు బాబా రాందేవ్ ఇప్పుడు హరిద్వార్‌లో కరోనా ఆస్పత్రి విషయంలోనూ జనాన్ని మాయ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాజాగా కరోనా రోగుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారంతో మే 3న ప్రారంభమైన ఆస్పత్రి అంతా మాయేనని తేలింది క్షేత్రస్దాయిలో అక్కడ ఎలాంటి సదుపాయాలు, డాక్టర్లు కానీ, మందులు కానీ లేవని తెలుస్తోంది. న్యూస్ లాండ్రీ వెబ్‌సైట్ చేపట్టిన గ్రౌండ్ రిపోర్ట్‌లో ఇక్కడ ఓ ఆస్పత్రికి ఉండాల్సిన లక్షణాలే లేవని నిర్ధారణ అయింది.