Adani VS Baba Ramdev: Patanjali బిగ్ ప్లాన్ *National | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-17

Views 14.4K

Patanjali's big plans for next 5 years, Baba Ramdev's important announcements | పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటానికి పతంజలి గ్రూప్ 15 లక్షల ఎకరాలకు పైగా భూమిలో పామ్ చెట్లను నాటుతోంది.యోగా గురు బాబా రామ్‌దేవ్ పతంజలికి అభివృద్ధి ప్రణాళికలను ప్రకటించారు. ఇందులో భాగంగా పతంజలి ఆయుర్వేద్, పతంజలి వెల్‌నెస్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్ కంపెనీలను మార్కెట్లోకి ఐపీవోగా తీసుకొస్తున్నట్లు తెలిపారు.

#Patanjali
#BabaRamdev
#Adani
#palmplantation

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS