‘Black Fungus’- Black fungus spreading in Telangana. According to Sarojini Devi Eye Hospital officials, a total of 11 patients have come in with this condition and are presently being given treatment with antifungal drugs like Liposomal Amphotericin.
#BlackFungusSymptoms
#SarojiniDeviEyeHospital
#AmphotericinB
#LiposomalAmphotericin
#BlackfungusinTelangana
#MucormycosisSymptoms
#COVID19inducedBlackFungus
#Mucormycosis
#blackfungusinfectionCases
#Coronavirus inindia
#CovidVaccination
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి కోలుకొన్న వారిని బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఇన్ఫెక్షన్ వెంటాడుతోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ తరహా కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోతోన్నాయి.. ప్రత్యేకించి తెలంగాణలో. బ్లాక్ ఫంగస్ కేసులు తొలిసారిగా వెలుగులోకి వచ్చిన మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య అటు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో, ఇటు సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పెరిగిపోతోన్నాయి. సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఇప్పటికే 11 మంది బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.