He always loses to me...': Shubman Gill names one thing he can teach captain Virat Kohli
#Gill
#ViratKohli
#Kohli
#ShubmanGill
#WTCFinal
#IndvsNz
#Fifa
కోహ్లీ నాయకత్వంలో భారత జట్టులోకి ప్రవేశించిన ఆటగాళ్లలో Shubman Gill ఓకడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పటిష్ఠమైన ప్రదర్శన కనబరిచి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని గిల్ పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.