Cinema Bandi Review, డోంట్ మిస్..మంచి సినిమా | Netflix | Tollywood || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-14

Views 966

Cinema Bandi Review and rating.
#CinemaBandi
#RajAndDk
#Tollywood
#CinemaBandiTrailer
#Netflix
#NetflixIndia

టాలీవుడ్‌ వెండితెరపై అప్పుడప్పుడు మల్లేశం, కేరాఫ్ కంచరపాలెం, మెయిల్, కలర్ ఫోటో చిత్రాలు ఎలాంటి సందడి లేకుండా వచ్చి ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే సినిమా బండి. రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో రిలీజైన చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS