IPL: Mumbai Indians - Interesting facts about Mumbai Indians, most expensive IPL team In IPL History
#MumbaiIndians
#MIUnknownFacts
#MumbaiRazors
#KieronPollard
#MukeshAmbani
#Rohitsharma
#mostexpensiveIPLteam
#IPL2021
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 13 ఏళ్ల ఈ క్యాష్‌రిచ్ లీగ్ చరిత్రలో ఆ జట్టు సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. వాస్తవానికి లీగ్ ఆరంభంలోనే పెద్దగా రాణించకపోయినా రోహిత్ శర్మ కెప్టెన్సీ తర్వాత ఆ జట్టు దుమ్మురేపింది.