Felt Anxiety For 10-12 Years, Had Many Sleepless Nights : Sachin | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-17

Views 1.2K

"I felt the anxiety for 10-12 years, had many sleepless nights before a game. Later on I started accepting that it was part of my preparation. The I made peace with times I was not able to sleep in the night. I would start doing something to keep my mind comfortable." Cricket legend Sachin Tendulkar on Sunday said
#SachinTendulkar
#CricketlegendSachinTendulkar
#INDVSENG
#Indiancricketteam
#MasterBlasterSachinTendulkar
#batswing
#COVID19
#IPL2021

తన 24 ఏళ్ల కెరీర్‌లో ఓ పది, పన్నెండేళ్లు.. ఆందోళనతో గడిపానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. మ్యాచ్‌కు ముందు జరిగే ప్రిపరేషన్స్‌లో ఇవన్నీ భాగమని తెలుసుకున్న తర్వాత చాలా రిలాక్స్ అయ్యానని చెప్పాడు. కరోనా టైమ్‌లో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్లేయర్లు ఎక్కువ కాలం బయో బబుల్‌లో ఉండటాన్ని ఆమోదించడం చాలా కీలకమన్నాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS