Batting legend Sachin Tendulkar said the world can draw inspiration from the virtues of Test cricket in their battle against Covid-19 outbreak that has created a global health scare.
#SachinTendulkar
#janathacurfew
#viratkohli
#rohitsharma
#msdhoni
#virendrasehwag
#souravganguly
#Testcricket
#cricket
#teamindia
ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతున్న విషయం తెలిసిందే. భారత దేశంలో ఇప్పటికే 258 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. ఈ పోరాటాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌తో పోల్చారు.