AB de Villiers Retirement Final | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-19

Views 200

AB de Villiers has decided against a return to international cricket and will not play for South Africa at the Twenty20 World Cup that is scheduled to take place in India later this year, officials confirmed on Tuesday.
#ABDRetirement
#ABdeVilliersRetirementFinal
#ABdeVilliersinternationalRetirement
#ABDwillnotplayforSA
#CSA
#RCB
#SouthAfrica
#ABdeVilliersinternationalcomeback
#fansonABDRetirement
#ABDeVilliersComebackInternationalCricket

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ మనసు మార్చుకున్నాడు. అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై తన నిర్ణయం మార్చుకునేది లేదని స్పష్టం చేశాడు. భారత్‌ వేదికగా అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ ద్వారా ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో.. మిస్టర్‌ 360 నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ తేల్చి చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS