WTC Final : We Can Beat Any Side, Anywhere - Cheteshwar Pujara || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 1

Indian batsman Cheteshwar Pujara said that the bowling attack of New Zealand in the final of the World Test Championship could not present a challenge to the Indian batsmen as this match is to be played in a neutral place and we have the idea of the bowlers of the opposition team.
#WTCFinal
#WorldTestChampionship
#CheteshwarPujara
#IndvsNZ
#ViratKohli
#KaneWilliamson
#TeamIndia
#Cricket

టీమిండియా జూన్ 2న ఇంగ్లాండ్‌ పర్యటకు వెళ్లనుంది. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ జరగనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం నెలరోజుల పాటు అక్కడే ఉండి కోహ్లీసేన ప్రాక్టీస్ చేయనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS