WTC Final : Virat Kohli బ్యాటింగ్‌ కాదు మనం చూడాల్సింది.. అతిజాగ్రత్తతో ఆడిన Pujara| Oneindia Telugu

Oneindia Telugu 2021-06-20

Views 96

ICC WTC Final 2021 Live Score, Updates: Rohit Sharma and Shubman Gill provided a good start to India in the first session with a 62-run partnership. Rohit got out for 34 to Kyle Jamieson. Gill followed him shortly losing his wicket to Neil Wagner after scoring 28 runs. India scored 69 runs in the first session for the loss of two wickets.
#WTCFinal
#UmpireRichardIllingworthHelpsNZ
#ViratKohliWicket
#DineshKarthik
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఆటంకాలు తప్పడం లేదు. తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకపోగా, రెండో రోజు శనివారం వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ వచ్చి రావడంతో తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాట్‌తో పరుగుల ఖాతా తెరిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS