Andhra Pradesh government has stopped nellore anandayya ayurveda medicine supply in wake of icmr team visit. after icmr approval only the medicine will be available.
#Krishnapatnam
#AnandaiahCovidmedicice
#ICMR
#Nellore
#KrishnapatnamCovid19AyurvedaMedicine
#AyurvedicmedicationforCovid
#NelloreCOVID19AyurvedaMedicine
#ICMRExpertsVisitsNellore
#BAnandaiah
#COVID19
#CoviSelfnewguidelines
#CoronaDeviTemple
#Covid19hometest
#RapidAntigenTests
#Nellore
నెల్లూరులో తక్కువ సమయంలో ప్రాముఖ్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం ఇవాళ బ్రేక్ వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ అధికారులతో ఈ మందుపై అధ్యయనం చేయిస్తున్న ప్రభుత్వం అనుమతులు వచ్చే వరకూ బ్రేక్ వేయాలని నిర్ణయించింది. దీంతో కరోనా మందు కోసం కృష్ణపట్నం వస్తున్న రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. భద్రతా కారణాలతో నిన్ననే ఆనందయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు తగిన రక్షణ కల్పిస్తున్నారు. ఇవాళ ఆనందయ్య ఇంటికి, మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్న పోలీసులు... పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించారు. ఆనందయ్య కరోనా మందు పంపిణీ కేంద్రంలో ఉన్న తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.