Mumbai Indians have had a strong core of Rohit Sharma, Hardik Pandya, and Jasprit Bumrah, which might not work in the favour of Suryakumar Yadav. He scored 173 runs in the 7 games this season and was the second-highest run-scorer for the franchise.
#SuryaKumarYadav
#Ipl2021
#Ipl2022
#Ipl2022Auction
#Chennaisuperkings
#CSK
#RCB
#RoyalchallengersBangalore
#Mumbaiindians
#DelhiCapitals
ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ika 50-50 ane chepoukovali. గత మూడేళ్లుగా ముంబై తరఫున దుమ్మురేపిన ఈ ఇండియన్ బ్యాట్స్‌మన్ కోసం ఇతర ఫ్రాంచైజీలు కాచుకొని కూర్చున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికల ప్రకారం వచ్చే సీజన్ మెగా వేలం జరగనుంది.