IPL 2022 Mega Auction : 3 Teams That Can Target Suryakumar Yadav In IPL 2022

Oneindia Telugu 2021-10-05

Views 2

Here’s the three IPL Teams that can target Suryakumar Yadav in the upcoming IPL 2022 Mega Auction.
#IPL2022
#SuryakumarYadav
#IPL2022MegaAuction
#HardikPandya
#ViratKohli
#RohitSharma
#JaspritBumrah
#IPL2021
#CSK
#RCB
#MSDhoni
#SureshRaina
#Cricket

వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్‌లో bhaganga ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా ఆక్షన్ నిర్వహించాలని BCCI భావిస్తోంది. దాంతో ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్లంతా మారనున్నారు. ఇప్పటికే మెగా వేలానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మెగావేలంలో నేపథ్యంలో ఆటగాళ్ల రిటైన్ పాలసీని కూడా రూపొందించి ఓ బ్లూ ప్రింట్‌ను సిద్దం చేసింది. మెగా వేలం నేపథ్యంలో బలమైన కోర్ టీమ్ కలిగిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు చెల్లాచెదురు కానున్నారు. రిటైన్ పాలసీ ప్రకారం నలుగురికే అవకాశం ఉండటంతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను ఆ జట్టు ఎలాగు వదులుకోలేదు. కాబట్టి సూర్య కుమార్‌యాదవ్ జట్టును వీడటం ఖాయం. వేలంలో మళ్లీ కొనుగోలు చేయాలని ఆ జట్టు భావించినా.. ఇతర జట్లు సూర్యకోసం కాచుకొని కూర్చున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS