MS Dhoni VS Brian Lara Fight మైదానం వీడమన్న లారా | Controversial Dismissal || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-26

Views 1

Brian Lara Says To MS Dhoni Walk-off From The Ground In 2006 Test Match.
#MSDhoniVSBrianLaraFight
#2006TestMatch
#MahendraSinghDhonicontroversialdismissal
#MSDhoniWalkoffFromGround
#INDVSENG
#BrianLaraAskedDhoniToLeaveField

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మంచి ఫినిషర్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మిస్టర్ కూల్‌తో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా వాగ్వాదానికి దిగాడు. మహీ సిక్సర్లకు విసిగిపోయిన అతను క్యాచ్ ఔట్ విషయంలో మైదానం వీడాల్సిందిగా పట్టుబట్టాడు. అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరి ధోనీతో గొడవపడ్డాడు. ఈ లాక్‌డౌన్‌లో ఆ ఘటనను ఓ సారి గుర్తు చేసుకుందాం.

Share This Video


Download

  
Report form