MS Dhoni has become the only wicketkeeper to complete 150 dismissals in IPL. Dhoni has now take 111 catches in the IPL while he also has 39 stumpings to his name
#IPL2021
#MSDhoniComplete150Dismissals
#ChennaiSuperKings
#KKRvsCSK
#MSDhonirecords
#MSDhonistumpings
#MSDhonicatches
#DineshKarthik
#IPLplayoffs
ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ధోనీ తాజాగా మరో అరుదైన రికార్డు తన పేరుపై లికించుకున్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించారు.