IPL 2021 to resume in the UAE in September-October: BCCI
#Ipl2021
#Bcci
#SouravGanguly
#UAE
అంతా ఊహించినట్లే కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ యూఏఈ వేదికగా జరగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశం(ఎస్‌జీఎం)లో ఐపీఎల్ సెకండాఫ్‌ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.