India Tour of England: Virat Kohli’s Team India to leave for 4-month long tour today evening
#ViratKohli
#TeamIndia
#WTCFinal
#Ravishastri
#BCCI
భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటన ఇవ్వాళ ప్రారంభం కానుంది. టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం వారంతా లండన్‌కు బయలుదేరి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం అక్కడ అడుగు పెడతారు.