Telangana extended the ongoing lockdown to contain the spread of COVID-19 by another 10 days (till June 9) with relaxations from 6 AM to 1 PM every day.
#TelanganaLockdown
#HyderabadLockdown
#COVID19
#Telangana
#CMKCR
#TRSGovt
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను జప్తు చేస్తున్నారు.ప్రస్తుత లాక్‌డౌన్ జూన్ 9 వరకూ అమలులో ఉండనున్న సంగతి తెలిసిందే. వచ్చే వారంలో కేసుల సంఖ్య తగ్గితే లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోనూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు