Telangana రోజుకు కోటి టీకాలు ఇవ్వండి.. కేంద్రానికి Congress లేఖ !!

Oneindia Telugu 2021-06-05

Views 10

The T Congress has demanded free vaccination to curb the spread of coronavirus in the country, to vaccinate one crore people per day and speed up the vaccination, and free treatment of corona and black fungus in the state.
#Telangana
#Hyderabad
#CentralGovernment

దేశంలో కరోనో వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ వైక్సిన్ వేయాలని, రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేసి వాక్సి నేషన్ వేగం పెంచాలని, రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలని, ఇప్పటి వరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించిన డబ్బులను వెనక్కి తీసుకుని బాధితులకు అందించాలని డిమాండ్ చేస్తూ టీ కాంగ్రెస్ ముఖ్యనేతలు గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పేరున ఉన్న వినతి పత్రం అందజేసారు. ఈ సందర్బంలో కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న భయంకర పరిస్ధితులను, పేద మద్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలను టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS