Anrich Nortje Doubted Ms Dhoni Batting Skills | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-08

Views 772

Anrich Nortje Talks About the Time He Doubted MS Dhoni’s Batting
#MsDhoni
#AnrichNortje
#Nortje
#Csk
#Chennaisuperkings

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీకి బ్యాటింగ్‌ చేయడం రాదనుకున్నానని దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్‌ నోర్జ్‌ అన్నాడు. క్రీజులో పాదాలను సరిగ్గా కదిలించకపోవడంతో అలా భావించానని తెలిపాడు. అప్పటికి మహీ గురించి తనకు పూర్తిగా తెలియదని నోర్జ్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత తన ఆలోచన తప్పని తెలుసుకున్నట్లు వెల్లడించాడు. ధోనీ జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు.. తాను అండర్‌-16 విభాగంలో ఆడుతున్నానని నోర్జ్‌ తెలిపాడు. నోర్జ్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుకు కీలక బౌలర్ అన్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS