WTC final between India and New Zealand will be officiated by on-field umpires Richard Illingworth and Michael Gough of the ICC Elite Panel of Umpires. The ICC also announced that Chris Broad of the ICC Elite Panel of Match Referees will oversee the proceedings.
#WTCFinal2021
#RichardKettleborough
#OnfieldumpireRichardKettleborough
#IndiaVSNewZealand
#MatchReferees
#ICCElitePanelofUmpires
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటం, ఇంటర్నేషనల్ సిరీస్‌లు లేకపోవడంతో ఐసీసీ ఈవెంట్ అయిన వరల్డ్‌టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌పై అందరి దృష్టి నెలకొంది.ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ మెగా ఫైనల్ గురించే చర్చ జరుగుతుంది. ఏ జట్టు గెలుస్తుందనే అంచనాలతో పాటు తుది జట్టు ఎలా ఉంటుందనేదానిపై ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.