Shakib Al Hasan Kicks and Throws Stumps After Arguing With Umpire | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-11

Views 1.9K

Shakib Al Hasan lashes out at stumps in anger, twice in one DPL game
#Dhakapremierleague
#ShakibAlHasan
#Bangladesh

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌‌రౌండర్ షకీబ్ అల్ హసన్ క్రికెట్ సమాజం తలదించుకునే పని చేశాడు. అంపైర్ ఔటివ్వలేదనే ఆగ్రహంతో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దర్భాషలాడుతూ అతని మీదికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS