BCCI announced India's 20-man squad for the upcoming Sri Lankan tour. Three players have returned to India's white-ball team, including Karnataka's right-handed batsman Manish Pandey. Meanwhile Manish Pandey's childhood coach Irfan Sait believes his disciple can become a big name in Indian cricket if he receives fair opportunities.
#ManishPandey
#IndiasquadforSriLankantour
#IrfanSait
#Indiancricket
#ManishPandeychildhoodcoach
#BCCI
#IPL2021
#INDVSENG
టీమిండియా ప్లేయర్ మనీష్ పాండేకు తగినన్ని అవకాశాలు ఇచ్చుంటే ఈపాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సెయిత్ అన్నాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువన్నాడు. ఇప్పటికైనా అతనికి అవకాశాలు ఇవ్వాలని కోరాడు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.