Newzealand grabs first place in ICC World test rankings , team india in second, Australia in third.
#ViratKohli
#Teamindia
#WTCFinal
#IndvsNz
#WorldTestChampionship
ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కునెట్టిన న్యూజిలాండ్ నంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలవడంతో కివీస్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్(123 పాయింట్లు), భారత్(121 పాయింట్లు), ఆస్ట్రేలియా (108 పాయింట్లు) వరుసగా టాప్-3లో ఉన్నాయి.