Hyderabad: New building for SR Nagar police station inaugurated
#Telangana
#Hyderabad
#SrNagar
#Cmkcr
#Trsparty
నగరంలోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె. దామోదర్ , తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ ఎం మహేందర్ రెడ్డి, కమీషనర్ అంజనీ కుమార్ , అడిషనల్ కమిషనర్లు షీఖా గోయల్, అనిల్ కుమార్ జాయింట్ సి.పి ఎ.ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.