WTC Final : Kohli సాహసం చేస్తాడా? Toss కి ముందు Playing XI లో ఏదైనా జరగచ్చు || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-18

Views 695

India’s playing XI can be changed anytime before the toss: Sunil Gavaskar
#ViratKohli
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#KaneWilliamson
#RavindraJadeja
#HanumaVihari

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకుంది. అయితే శుక్రవారం మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సౌథాంప్టన్‌లో వర్షం కురవడంతో తొలిరోజు ఆటలోని మొదటి, రెండో సెషన్‌లు టాస్‌ కూడా పడకుండానే రద్దయ్యాయి. వర్షం ఆగి టాస్‌ వేసే సమయానికి భారత్‌ గురువారం ప్రకటించిన జట్టులో మార్పులు చేయొచ్చని టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ సునీల్‌ గవాస్కర్ అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS