When Kapil Dev's miracle men defeated West Indies to conquer maiden World Cup glory
#KapilDev
#1983WorldCup
#MsDhoni
#Sachin
#ViratKohli
జూన్ 25'.. భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు.! సరిగ్గా 38 ఏళ్ల క్రితం ఇదే రోజు(1983, జూన్ 25) భారత క్రికెట్‌లో ఓ సంచనలం చోటు చేసుకుంది.! ఏమాత్రం అంచనాల్లేని భారత జట్టు ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది.! క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.! ఇక అప్పుడు మొదలైంది అసలు మజా.! క్రికెట్ కనిపెట్టిన ఇంగ్లండ్‌లో కన్నా భారత్‌లోనే ఈ ఆటకు అభిమానులు ఎక్కువయ్యారు.! మరోమాటలో చెప్పాలంటే ఇక్కడ క్రికెట్ మతంలా మారింది.! అందుకు కారణం ది గ్రేట్ లెజండరీ కపిల్ దేవ్.