Alastair Cook Reveals Team India weakness.
#Teamindia
#IndVsEng
#AlastairCook
#ViratKohli
#JoeRoot
భారత క్రికెట్ జట్టులో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ ఉన్నా.. స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం వారి బలహీనతని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. ఈ బలహీనతపై దెబ్బ కొడితే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీసేనపై ఇంగ్లండ్ పై చేయి సాధించవచ్చన్నాడు. ఈ సుదీర్ఘ సిరీస్‌లో బంతి స్వింగ్ అయితే ఇంగ్లండ్‌కు విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయని కుక్ చెప్పుకొచ్చాడు.