IND vs SL 2021: Suryakumar Yadav Looking To Start From Scratch In Sri Lanka || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-07

Views 479

Suryakumar knows playing in Sri Lanka will be a new challenge and he will have to do what he has been doing all those years. Starting every innings from scratch.
#SuryakumarYadav
#INDvsSL2021
#TeamIndia
#Cricket
#INDvsSL
#ShikharDhawan
#RahulDravid
#IndvsEng

పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టులో సూర్య కుమార్ ఉన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే బీసీసీఐ ప్రయోగాత్మకంగా మరో జట్టును లంక టూర్‌కు పంపించింది. అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకున్న ధావన్ సేన.. సన్నాహకాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్‌ మ్యాచ్‌లు ఆడుతూ తమని తాము మెరుగుపర్చుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form