Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-08

Views 7

Union Cabinet Expansion 2021: Recent Reshuffle of Modi's Cabinet Will impact on Key Projects in Andhrapradesh like Rayalaseema lift and South Costal Railway Zone.
#UnionCabinetExpansion2021
#ModiCabinetReshuffle
#APKeyProjects
#Karnataka4MinistersinModiCabinet
#Rayalaseemalift
#SouthStates
#Andhrapradesh

తాజా విస్తరణతో కేంద్ర మంత్రి మండలి స్వరూపంలో అనేక మార్పులొచ్చాయి. పెద్ద సంఖ్యలో కొత్త మంత్రులు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రులలోనూ కొందరికి శాఖలు మారాయి. ఇప్పటి వరకు స్వతంత్ర హోదా, సహాయ మంత్రి హోదాలో ఉన్న కొందరికి కేబినెట్ మంత్రి హోదా దక్కింది.త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, భవిష్యత్ సమీకరణాలు, మంత్రుల పనితీరును దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన చేపట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS