AP Cabinet meet to day to take key decisions. To attract different sections of people in coming elections ap govt may announce Farmer- Women- Employees welfare schemes.
#APElection2019
#Electionschedule
#apbudgetmeeting
#apcabinatemeet
#apassembly
#chandrababu
#ysjagan
ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన పెన్షన్ల పెంపు తో పాటుగా డ్వాక్రా మహి ళలకు నిధులు..సెల్ ఫోన్లతో పాటుగా రైతులకు సంబంధించి రైతు రక్ష పేరిట ఓ వినూత్న పధకానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది.