IPL 2022 Mega Auction : CSK Might Retain These 4 Players For IPL 2022 || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-08

Views 3.2K

Chennai Super Kings showcased a great performance in IPL 2021’s first half, winning 5 matches out of 7. Here we take a look at 4 players that Chennai Super Kings might retain in IPL 2022 mega auction.
#IPL2022
#IPL2022MegaAuction
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#RavindraJadeja
#SureshRaina
#FafduPlessis
#DwayneBravo
#RuturajGaikwad
#SamCurran
#Cricket

ఐపీఎల్ సందడి అప్పుడే మొదలైంది. కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచ్‌లకు ఇంకా సమయమున్నా.. వచ్చే ఏడాది జరిగే లీగ్‌పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతుండటం.. ఆటగాళ్ల సర్దుబాటు నేపథ్యంలో మెగా వేలం నిర్వహించనున్న నేపథ్యంలో అప్పుడే ఈ క్యాష్ రిచ్ లీగ్ చర్చ మొదలైంది. బీసీసీఐ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS