Huzurabad in-charge, TPCC secretary Kaushik Reddy has leveled serious allegations against Revanth Reddy, who has just taken over the reins of the TPCC. Revanth Reddy also allegedly leaked an audio tape of his conversation with TRS leaders. The Congress party expelled Kaushik Reddy for acting against party discipline.
#Tpcc
#Revanthreddy
#Koushikreddy
#Allegations
#Suspantiononkoushikreddy
#Disciplineryaction
కొత్తగా టీపీసిసి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి పై హుజురాబాద్ ఇంఛార్జ్, టీపిసిసి సెక్రెటరీ కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. టీఆర్ఎస్ నాయకులతో తాను సంభాషించిన ఆడియో టేప్ ను కూడా రేవంత్ రెడ్డే బహిర్గతం చేసారని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.